
page
చింటు భాయ్ & ఫ్రెండ్స్
చింటు భాయ్ పేరు వస్తే వైబ్ మొత్తం మారే… ఫైటర్ గణి అడుగు వేస్తే మాస్ అంతా ఊగే… బంటీ భాయ్ తోడుంటే బయం అనేదే లేదు, ముగ్గురు కలిసి వస్తే వెనక్కి తిరిగేది లేదు!
చింటు భాయ్ + ఫైటర్ గణి + బంటీ భాయ్ ముగ్గురి పేరు… ఒకటే బ్రాండ్!
స్పెషాలిటీస్
స్టైల్‌లో ముందుంటారు, స్పీడ్‌లో దూసుకెళ్తారు. ఫ్రెండ్‌షిప్ కోసం ఎప్పుడైనా ఒక్క మాటకే నిలబడతారు!